WNP: గోపాల్‌పేట మండలం తాడిపత్రి నుంచి తిరుమలాపురం మున్ననూరు వెళ్లే ప్రధాన బీటీ రహదారిలో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. మలుపులు వద్ద ప్రమాదాల నివారణకు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్‌బి, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: సూచిక బోర్డు లేక.. వాహనదారుల ఇబ్బందులు


