NZB: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి. మల్లికార్జున్ డిమాండ్ చేశారు. శనివారం దుబ్బలో హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 15న HYD లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
తెలంగాణ
'హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'


