హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా జగన్

MNCL: జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా చిప్పకుర్తి జగన్ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఛైర్మన్ పైడిమల్ల నర్సింగ్ నియామక పత్రం జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు.