హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అదుపు తప్పిన గ్యాస్ లారీ'

ASR: జీకేవీధి మండలం లంకపాకలు వద్ద ప్రమాదం తప్పింది. ఏజెన్సీలో వర్షాలతో రోడ్లు బుదరమయంగా మారాయి. దీంతో సీలేరు జీసీసీ గ్యాస్ గోదాంలో సిలిండర్లు దించి ఖాళీ వాటితో వెళ్తున్న లారీ గత రాత్రి బురదలో కూరుకుపోయింది. ఇవాళ ఉదయం లారీని తొలగించే పనులు చేపట్టారు.