ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షంతో వరి, మొక్కజొన్న, పత్తి, ఆరుతడి పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో వర్షం.. రైతుల్లో ఆనందం


