హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాల్‌పేటలో ఏబీవీపీ నాయకులు అరెస్ట్!

WNP: గోపాల్‌పేట పోలీసులు ముందస్తుగా అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఏబీవీపీ అరెస్ట్ చేశారు. విద్యా సమస్యలపై ఏబీవీపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తెల్లవారుజామున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగనమోని బంగారు బాబు, నక్క బాలకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరన్నారు.