హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం స‌హాయ‌నిధి చెక్కుల పంపిణీ

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు పేద లబ్ధిదారులకు ఇవాళ సీఎం స‌హాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని, ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన మొత్తం రూ.8,08,854 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.