కృష్ణా: గుడివాడలో రైల్వే గేట్లపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము శనివారం పరిశీలించారు. భీమవరం బైపాస్ రోడ్డు వైపు జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. భీమవరం రోడ్డు వైపు డిసెంబర్ నాటికి సర్వీసులు ప్రారంభించినలా పనులు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


