హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

కర్నూలులో వైసీపీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించేందుకు విస్తృతస్థాయి సమావేశం ఇవాళ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఎస్వీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.