హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ సంబరాలు

CTR: బైరెడ్డిపల్లి మండలంలోని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. 14 పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ZPHS కడదనపల్లె, ప్రైవేటు విభాగంలో అగస్తి పబ్లిక్ స్కూల్ మొదటి స్థానాలు సాధించి సెప్టెంబర్ 27న జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.