హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్ కాలేజీ.. డిగ్రీతోనే ఉద్యోగ భరోసా..!

MDCL: ఉప్పల్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం లభించేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డా.విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్, స్కిల్స్‌పై శిక్షణతో పాటు కంపెనీలతో ఇంటరాక్షన్‌ నిర్వహిస్తున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ చేపడుతున్నామని, ఏటా పలువురు ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.