హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండాపూర్‌లో రూ. 1.80 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

RR: కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్, జూబ్లీ ఎన్క్లేవ్, డాక్టర్స్ కాలనీలలో రూ. 1.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న స్మశాన వాటిక అభివృద్ధి, సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.