MNCL: ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించినట్టుగానే, వికలాంగులకు కూడా స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలన్నారు.
తెలంగాణ
'వికలాంగులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి'


