NDL: నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మిడ్తూరు మండలం చింతలపల్లె, అల్లూరు గ్రామాలకు చెందిన ముగ్గురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1,49,846 విలువైన చెక్కులను శనివారం పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


