NLR: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎక్స్‌పైరీ అయిన చిక్కీలు పంపిణీ చేసిన ఘటన జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో వెలుగులోకి వచ్చింది. గూడూరు డిప్యూటీ డీఈవో తన బృందంతో కలిసి మనుబోలు ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో ఎక్స్‌పైరీ చిక్కీలు కలకలం


