హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోమల నివారణకు GHMC చర్యలు

RR: సరూర్ నగర్‌ చెరువుతో పాటు పరిసర ప్రాంతాల్లో GHMC అధికారులు శుభ్రత చర్యలు చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన వాటర్‌ హైసింత్‌ను తొలగించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ఎంఎల్‌ ఆయిల్‌ స్ప్రే చేశారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.