హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కృష్ణబాబును పరామర్శించిన ఎమ్మెల్యే '

PPM: ఇటిక గ్రామంలో తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు నందివాడ కృష్ణబాబును ఇవాళ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డొంకాడ రామకృష్ణ, మోజారు తేజోవతి, అంబటి రాంబాబు, సత్యం నాయుడు, ప్రసాద్ పాల్గొన్నారు.