తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి సమర్పించేందుకు చెన్నై నుంచి తీసుకువస్తున్న ప్రత్యేక గొడుగుల ఊరేగింపు పుత్తూరుకు చేరుకుంది. పుత్తూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతుల్లో సాగిన ఊరేగింపుతో పట్టణంలో భక్తి సందడి నెలకొంది. బీజేపీ సీనియర్ నాయకులు నడింపల్లి యువరాజు పాల్గొని స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
పుత్తూరుకు చేరిన శ్రీవారి గొడుగుల ఊరేగింపు


