హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో ఎమ్మెల్యే ధర్మరాజు పూజలు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట జనసేన పార్టీ ముఖ్య నాయకులు, చిత్తూరు సీనియర్ నాయకులు పగడాల శశికాంత్, కేఆర్‌సీఆర్, చందు తదితరులు ఉన్నారు.