ASF: సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ అటవీ చట్టంపై MLA మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులతో ప్రతి రోజు గొడవలు జరుగుతున్నాయన్నారు. కావున అటవీ అధికారుల అత్యుత్సాహం అరికట్టి గిరిజనులకు, పోడు భూముల రైతులకు అండగా నిలవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'ఫారెస్ట్ అధికారుల ఆగడాలను అరికట్టాలి'


