NTR: విజయవాడలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం పర్యటించారు. సీఎం చంద్రబాబుతో కలిసి పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నడ్డా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ కళావేదికలో జరిగే సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం..!


