PDPL: రామగిరి సెంటినరీకాలనీలో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో ఆర్జీ-3 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓసీపీ-1, 2 క్వారీల్లో పని స్థలాలు బురదమయంగా మారడంతో డంపర్లు, షావెల్స్ నిలిచిపోయాయి. మొదటి షిఫ్టులో 20 వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోగా, అధికారులు స్టాక్ పాయింట్ నుంచి సైలో బంకర్‌కు బొగ్గును తరలిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షంతో ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి


