ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో మహంకాళి గల్లీలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును చేదించినట్లు SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. నిందితుల నుంచి రూ. 85,600 విలువైన బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు మధుకర్‌తో పాటు దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన గోల్డ్‌స్మిత్ సంతోష్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
తెలంగాణ
గుడిహత్నూర్ లో దొంగతనం కేసు చేదన.. నిందితుడు అరెస్ట్


