BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి శ్రావణమాసం ఆదాయం రూ.12,69,50,890 కోట్లు సమకూరినట్లు ఈవో భవానీశంకర్ తెలిపారు. గత ఏడాది రూ.10,27,06,792 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే అదనంగా రూ. 2,42,44,098 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రావణమాసంలో సత్యదేవుని వ్రతాలు జరిపించడం ఆనవాయితీ. ప్రత్యేక దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు ద్వారా ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదాద్రి ఆలయ శ్రావణమాసం 12.69 కోట్ల ఆదాయం


