ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కొలువైన లక్ష్మీదేవి అమ్మవారికి స్వామి వారికి బంగారు నేత్రాలు బొట్లు బహూకరించారు. రూ. 2,50,000 లు విలువైన బంగారు నేత్రాలు, బొట్లు ఎమ్మెల్యే ధర్మరాజు సోదరులు భీమరాజు వంగ రఘు వారి బృందం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీదేవి అమ్మవారికి నేత్రాలు బహూకరణ


