హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు CMRF భరోసా: ఎమ్మెల్యే

GNTR: చేబ్రోలు మండలం శలపాడు, చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3,57,505 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.