హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్న శ్రీనివాస్

KNR: కొత్తపల్లి మండలం బోనాలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించిన అధికారులు ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఆనందం చేతుల మీదుగా శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు.