హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్షింతల గణపతి చూశారా?

AKP: నర్సీపట్నంలో గత 16 సంవత్సరాలుగా వినూత్నంగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న వాసు అనే కళాకారుడు చేతిలో ఈ ఏడాది అక్షింతలు గణపతి రూపుదిద్దుకుంటున్నాడు. మునిసిపాలిటీ శాంతినగర్ మండపంలో ఏర్పాటు చేయబోయే అక్షంతలు గణపతిని బియ్యం, పసుపు కొమ్ములు, ఆవాలు తదితర వస్తువులతో తయారు చేస్తున్నారు. తుది మెరుగులు దిద్ది సోమవారం నాడు విగ్రహం ప్రతిష్ట చేస్తామన్నారు.