హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కేశవపట్నంలో ఘర్షణ.. 9 మందిపై కేసు: CI రమేష్
★ స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది: కలెక్టర్ రాజర్షి షా 
★ బీసీ సబ్‌కులాల వారీగా జనగణన వెంటనే చేపట్టాలి: మాజీ మంత్రి జోగు రామన్న
★ కప్పర్ల గ్రామంలో అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య