VSP: పర్యావరణహిత గణేష్ ఉత్సవాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా 'కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా' విశాఖ విభాగం ఆధ్వర్యంలోని అధికారులు ఆర్కే బీచ్‌లో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న స్థానికులు, జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది మట్టి విగ్రహాలను స్వీకారించారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యావరణహితంగా వేడుకలు జరుపుకోవాలి'


