హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ డీజిల్.. ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ స్వాధీనం

SRPT: చిలుకూరు మండలంలోని మురుగన్ వే బ్రిడ్జి వద్ద NH-167 పక్కన ఏర్పాటు చేసిన స్టాల్లో గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ పేర్లు, లోగోలను ఉపయోగించి, నకిలీ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ విక్రయిస్తున్నట్లు ఈఐపీఆర్ సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం చిలుకూరు పోలీసులు 360 లీటర్ల నకిలీ ఫ్లూయిడ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.