JGL: ఎండపల్లి మండలం గుల్లకోట శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై నిన్న సాయంత్రం పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 4,510 నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


