హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR వివరాలు సేకరిస్తున్న అధికారులు

SDPT: బెజ్జంకి మండలంలోని తోటపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తోటపల్లిలో 241, 242, 243, లక్ష్మీపూర్‌లో 228, 229 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో వివరాల నమోదు చేపట్టారు. తహసీల్దార్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ప్రక్రియను కొనసాగిస్తున్నారు.