హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టెండర్లపై విచారణకు సీపీఐ డిమాండ్'

SKLM: బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ సీపీఐ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రం సమర్పించారు. టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, తదితరులు ఉన్నారు.