హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘ఇరుముడి’ గణేశుడిని చూశారా?

VSP: ఇటీవల విడుదలై విజయవంతమైన ‘ఇరుముడి’ చిత్రానికి అనుగుణంగా విశాఖలో శివపార్వతులు తమ కుమారుడు గణపయ్యకు ఇరుముడి కడుతున్నట్లుగా రూపొందించిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అయ్యప్ప మాలలో ఉన్న వినాయకుడు, మూషికం రూపాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.