నెల్లూరు రూరల్ నాలుగో మైలు అశోక్ నగర్ వద్ద యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరు నాలుగో మైలులోని అంబేడ్కర్ నగర్ వద్ద చెన్నయ్య, బుజ్జమ్మ కుమారుడు చందు (20) మూడు నెలల క్రితం చెన్నైకి వెళ్లి మెకానిక్ వర్క్ నేర్చుకున్నాడు. ఈనెల 2న తిరిగి నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం స్నేహితుడితో ఇంటి నుంచి బయలుదేరిన చందు శనివారం ఉదయానికి శవమయ్యాడు.
ఆంధ్రప్రదేశ్
BREAKING: నెల్లూరులో మర్డర్


