కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై వెళ్తున్న పార్సిల్ వ్యాన్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న డీటీడీపీ కొరియర్ పార్శిల్ వ్యాన్ ఎర్రకోనేరు వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న వైద్య పరికరాలు, మందులు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఆంధ్రప్రదేశ్
కొరియర్ వ్యాన్‌లో అగ్నిప్రమాదం


