MDK: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్ పేర్కొన్నారు. మనోహరాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవాలను నిబంధన ప్రకారం జరుపుకొని ప్రశాంతంగా ముగించాలని సూచించారు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు
తెలంగాణ
'ప్రశాంతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి'


