హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు హిందీ ప్రచార సభ పరీక్షలు..!

W.G: కాళ్ళ మండలం బొండాడ హైస్కూల్లో రేపు ఆదివారం హిందీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల HM పి. మోహనరావు తెలియజేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిచయ, ప్రాధమిక, మద్యమ వంటి పరీక్షల్లు ఉంటాయాని తెలిపారు. మా పాఠశాల నుంచి ఈ ఏడాది 67 మంది విద్యార్థులు పరీక్షలు రాయటంతో మా స్కూల్‌కి సెంటర్ ఇచ్చారని ఆయన తెలిపారు.