VZM: వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలు వినియోగాన్ని నివారించాలాన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించాలి'


