GNTR: గుంటూరు మూడు వంతెనల వద్ద శనివారం ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం, శ్యామలా నగర్ రైల్వే గేట్ మరమ్మతుల వల్ల రాకపోకలు మళ్లించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో పరిస్థితి జటిలమై, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంటూరులో భారీగా ట్రాఫిక్ జామ్


