హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి రైల్వే స్టేషన్‌కు గుర్తింపుపై డిమాండ్

సత్యసాయి: 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కదిరి రైల్వే స్టేషన్‌ను కేంద్ర రైల్వే బోర్డు నిర్వహిస్తున్న 'స్టేషన్ మహోత్సవ్' జాబితాలో చేర్చకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1892లో ప్రారంభమైన ఈ స్టేషన్‌కు ఘనమైన వారసత్వం ఉన్పటికీ, 103 హెరిటేజ్ స్టేషన్ల జాబితాలో చోటు దక్కకపోవడంపై రైల్వే శాఖ స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.