GNTR: గత రాత్రి కురిసిన వర్షానికి శనివారం అమరావతి రహదారులపై వాహనాలు జారి నిలిచిపోవడంతో తుళ్లూరు-గుంటూరు మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు తుళ్లూరు బస్సులను మంగళగిరి మీదుగా గుంటూరుకు మళ్లించి నడుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మంగళగిరి మీదుగా ఆర్టీసీ సర్వీసులు


