ADB: తాంసి మండల కేంద్రంలో శనివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అంతకుముందు ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మండల కేంద్రంతో పాటు కప్పర్ల, బండల నాగపూర్, పలోడి, జామిడితో గ్రామాల్లోనూ వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: తాంసి మండలంలో కురిసిన వర్షం.. అన్నదాతల హర్షం


