హైదరాబాద్: 28°C
క్రీడలు

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి రిబకినా

ఈనెల 14న విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో కజకిస్థాన్ స్టార్ సీడ్ ఎలెనా రిబకినా అగ్రస్థానానికి చేరుకోనుంది. ఈ ఘనత సాధించిన తొలి కజకిస్థాన్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించనుంది. 2024 అక్టోబరు నుంచి అగ్రస్థానంలో ఉన్న సబలెంకాను రిబకినా వెనక్కి నెట్టనుంది. 'ప్రపంచ నంబర్‌వన్ కావడం నా కల. ఈ ఘనత సాధించినందుకు గర్విస్తున్నా' అని రిబకినా సంతోషం వ్యక్తం చేసింది.