HYD: పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపడం, విద్యా ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న శాసనమండలిలో తన పాటతో ఘాటుగా నిలదీశారు. విద్యార్థుల గొంతు నొక్కుతుంటే పాలకుల్లో కరుణ ఏదని ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ హయాంలో నెలకొల్పిన విద్యా సంస్థలను మర్చిపోయి ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటంపై పాట పాడిన గోరెటి


