హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బొత్సను కలిసిన క్రిస్టియన్ సోదరులు'

VZM: శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణని ఇవాళ క్రిస్టియన్ సోదరులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఎస్ మధు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పాస్టర్స్ బొత్స సత్యనారాయణను, వారి కుటుంబ సభ్యులను కలసి ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.