హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్‌పల్లిలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

NZB: ధర్‌పల్లి మండలం దమ్మన్నపేటలో లబ్ధిదారులకు నూతన రేషన్ స్మార్ట్ కార్డులను సర్పంచ్ వసంత రమేష్ పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.