హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా ప్రగతిపై సీఎం సూచనలు

GNTR: కలెక్టర్ల సదస్సులో గుంటూరు జిల్లా ప్రగతి నివేదికను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారం, వాట్సాప్ గవర్నెన్స్‌లో జిల్లా పనితీరును అభినందించారు. వట్టిచెరుకూరు భూసమస్య పరిష్కరించినందుకు కలెక్టర్‌ను ప్రశంసించారు. సోలార్ విద్యుత్‌తో కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.