హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉచిత మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

AKP: నర్సీపట్నంలో మట్టి వినాయక ప్రతిమలను ఇవాళ ఉచితంగా పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, VSR మిత్ర బృందం ఆధ్వర్యంలో భక్తులకు వినాయక విగ్రహాలను అందజేశారు. ప్రతి ఏడాది ఉచితంగా సుమారు 1000కి పైగా విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు వుడా సూర్యారావు, అడపా రాజు, కోట శ్రీనివాస్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహిస్తున్నామన్నారు.